ఢిల్లీలోని ప్రగతి మైదాన్ కాంప్లెక్స్‌ను ప్రారంభించిన ప్రధాని మోదీ

ఢిల్లీలోని ప్రగతి మైదాన్‌లో అంతర్జాతీయ ఎగ్జిబిషన్-కమ్-కన్వెన్షన్ సెంటర్ (IECC) కాంప్లెక్స్‌ను జూలై 26న ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు, ఇది ప్రపంచంలోని ప్రముఖ ఎగ్జిబిషన్ మరియు కన్వెన్షన్ కాంప్లెక్స్‌లలో ఒకటిగా ఉంటుందని PMO పేర్కొంది. సుమారు ₹ 2,700 కోట్ల వ్యయంతో…

ఆసీస్‌కు స్వల్ప ఆధిక్యం

ఇంగ్లండ్‌తో యాషెస్‌ 5వ టెస్ట్‌లో ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 12 పరుగుల ఆధిక్యం దక్కించుకుంది. తొలి ఇన్నింగ్స్‌ 295 ఆలౌట్‌ స్టీవ్‌ స్మిత్‌ (71) అర్ధ శతకం,  ఖవాజా (47), కెప్టెన్‌ కమిన్స్‌ (36), టాడ్‌ మర్ఫీ (34) రాణించారు. వోక్స్‌…

వెయిట్‌లిఫ్టింగ్‌ చాంపియన్‌షి్‌పలో భారత్‌కు కాంస్యం

ఆసియా యూత్‌, జూనియర్‌ వెయిట్‌లిఫ్టింగ్‌(Junior Weight Lifting) చాంపియన్‌షి్‌పలో భారత్‌ పతకం సాధించింది. గ్రేటర్‌ నోయిడాలోని గౌతమబుద్ధ యూనివర్సిటీలో జరిగిన యూత్‌ విభాగం మహిళల 40 కిలోల కేటగిరిలో భారత లిఫ్టర్‌ సాబర్‌ జోష్న మూడోస్థానంలో నిలిచి కాంస్య పతకం దక్కించుకుంది.

28 జులై 2023 తెలుగు కరెంట్ అఫైర్స్

23 July 2023 Telugu Current Affairs: 1) హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి సుఖ్‌విందర్ సింగ్ సుఖు మహిళల కోసం కొలేటరల్-ఫ్రీ లోన్ స్కీమ్ 'సశక్త్ మహిళా లోన్ యోజన'ని ప్రారంభించారు. ▪️ హిమాచల్ ప్రదేశ్:- ముఖ్యమంత్రి :- సుఖ్విందర్ సింగ్…