Press ESC to close

Bank of Baroda: బ్యాంక్ ఆఫ్ బరోడా ప్రొఫెషనల్స్ రిక్రూట్‌మెంట్ 2025 – 518 పోస్టులు

Bank of Baroda Recruitment 2025 in Telugu- Apply For 518 Professionals Posts

బ్యాంక్ ఆఫ్ బరోడాలో రెగ్యులర్ ప్రాతిపదికన వివిధ విభాగాల్లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది

మొత్తం పోస్టులు : 518

పోస్టుల వివరాలు
సీనియర్ మేనేజర్ డెవలపర్ ఫుల్ స్టాక్ జావా – 10
మేనేజర్-డెవలపర్ ఫుల్ స్టాక్ జావా – 27
ఆఫీసర్-డెవలపర్ ఫుల్ స్టాక్ జావా – 10
మేనేజర్- ట్రేడ్ ఫైనాన్స్ ఆపరేషన్స్ – 50

సీనియర్ మేనేజర్ డెవలపర్- ఫుల్ స్టాక్ మెర్న్ – 10
మేనేజర్-డెవలపర్- ఫుల్ స్టాక్ మెర్న్ – 28
మేనేజర్- నెట్‌వర్క్ అడ్మినిస్ట్రేటర్ – 10
సీనియర్ మేనేజర్- ఫినాకిల్ డెవలపర్ – 05
మేనేజర్- ఫారెక్స్ అక్విజిషన్ & రిలేషన్షిప్ – 40
సీనియర్ మేనేజర్- డేటా సైంటిస్ట్ 05 –

మేనేజర్ – సెక్యూరిటీ – 6
మేనేజర్- ఫినాకిల్ డెవలపర్ – 10
సీనియర్ మేనేజర్ ఎంటర్‌ప్రైజ్ ఆర్కిటెక్ట్ – 10
మేనేజర్-డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్ – 10
ఆఫీసర్- డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్ – 10

మేనేజర్- డేటా సైంటిస్ట్ – 10

అర్హత
పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో బీఈ/బీటెక్/ఎంఈ/ఎంటెక్/ఎంసీఏ/సీఏ/ఎంబీఏలో ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.

ముఖ్యమైన తేదీలు
ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి ప్రారంభ తేదీ: 19-02-2025
ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి మరియు ఫీజు చెల్లించడానికి చివరి తేదీ: 11-03-2025

వయసు
పోస్ట్ గ్రేడ్-ఎంఎంజే/ఎస్-38
27 నుంచి 37 ఏళ్ల మధ్య ఉండాలి

ఎంఎంజీ/ఎస్-2
24 నుంచి 34 ఏళ్ల మధ్య ఉండాలి

జేఎంజీ/ఎస్-1
22 నుంచి 32 ఏళ్ల మధ్య ఉండాలి

ఎస్ఎంజీ/ఎస్ -4కు
33 నుంచి 43 ఏళ్ల మధ్య ఉండాలి

వేతనం
పోస్ట్ గ్రేడ్-జేఎంజ్/ఎస్-1
నెలకు రూ.48,480

ఎంఎంజీ/ఎస్-2
నెలకు రూ. 84,820

ఎంఎంజీ/ఎస్-3
నెలకు రూ.85.320

ఎస్ఎంజీ/ఎస్-4కు
నెలకు రూ.1,02,300

దరఖాస్తు రుసుము
జనరల్, EWS & OBC అభ్యర్థులకు: రూ.600/-
SC, ST, PWD & మహిళలకు: రూ.100/-

ఎంపిక విధానం
ఇంటర్వ్యూ ఆధారంగా.

దరఖాస్తు విధానం
ఆన్లైన్ ద్వారా

 Official Website: www.bankofbaroda.in

Apply Online

Official Notification

Also Read: Good News: అంగన్‌వాడీల్లో 14,236 పోస్టుల భర్తీకి సర్కారు ఆమోదం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *