
BDL Recruitment 2025 – Management Trainee Posts
BDL Recruitment 2025: వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న మేనేజ్ మెంట్ ట్రైనీ పోస్టుల భర్తీకి హైదరాబాద్ లోని భారత్ డైనమిక్స్ లిమిటెడ్ అప్లికేషన్లను కోరుతున్నది. ఈ నెల 21 వరకు అర్హత గల అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.
పోస్టులు (49)
సైబర్ సెక్యూరిటీ, కెమికల్, సివిల్, బిజినెస్ డెవలప్ మెంట్, లీగల్, ఎలక్ట్రానిక్స్, మెకా నికల్, ఎలక్ట్రికల్, కంప్యూటర్ సైన్స్, పబ్లిక్ రిలేషన్, ఫైనాన్స్, హ్యూమన్ రిసోర్స్, ఆఫీషియల్ లాంగ్వేజ్ విభాగాల్లో మేనేజ్ మెంట్ ట్రైన్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
ఎలిజిబిలిటీ
పోస్టులను అనుసరించి కనిష్టంగా 27 ఏళ్ళు
గరిష్టంగా 50 ఏళ్ళు మించకూడదు.
SC , STలకు ఐదేళ్ళు, ఓబీసీలకు మూడేళ్ళు, వ్యాంగులకు పదేళ్ళు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
అర్హత
పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో బీటెక్(ఎలక్ట్రానిక్స్, మెకానికల్, ఎలక్ట్రి కల్, కంప్యూటర్సైన్స్, సైలర్ సెక్యూరిటీ, కెమికల్. సివిల్), ఎంబీఏ (ఫైనాన్స్, హెల్దర్, పబ్లిక్ రిలేషన్, బిజినెస్ డెవలప్మెంట్) ఉత్తీర్ణతతోపాటు పని అనుభవం ఉండాలి.
అప్లికేషన్ ఫీజు
జనరల్, ఓబీసీ అభ్యర్థులకు అప్లికేషన్ ఫీజు రూ.500.
ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులుకు ఫీజులో మినహాయింపు ఉంటుంది.
జీతం
డీజీఎం పోస్టుకు నెలకు రూ.80,000-రూ.2.20,000/-
ఎస్ఎం పోస్టుకు రూ.70,000-రూ.2,00,000/-
మేనేజ్ మెంట్ ట్రైనీ, ఏఎస్ లీగల్ 40,000-1,40,000/-
సెలెక్షన్
వ్రిటెన్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
BDL Recruitment 2025 Notification
Apply For Hyderabad BDL Recruitment 2025
Also Read:

Leave a Reply