
BEL Recruitment 2025: భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) ట్రైనీ ఇంజనీర్-I మరియు ప్రాజెక్ట్ ఇంజనీర్-I పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి & అర్హత గల అభ్యర్థులు నోటిఫికేషన్ చదివి దరఖాస్తు చేసుకోవచ్చు.
దరఖాస్తు రుసుము
ట్రైనీ ఇంజనీర్
జనరల్/ఓబీసీ/ఈడబ్ల్యూఎస్ కేటగిరీ అభ్యర్థులకు : రూ. 150/-
ఎస్సీ, ఎస్టీ & దివ్యాంగుల కేటగిరీలకు: లేదు
ప్రాజెక్ట్ ఇంజనీర్
జనరల్/ఓబీసీ/ఈడబ్ల్యూఎస్ కేటగిరీ అభ్యర్థులకు :రూ. 400/-
ఎస్సీ, ఎస్టీ & దివ్యాంగుల కేటగిరీలకు: లేదు
ముఖ్యమైన తేదీలు
దరఖాస్తు చేసుకోవడానికి ప్రారంభ తేదీ: 05-02-2025
దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ: 20-02-2025
వయోపరిమితి
ట్రైనీ ఇంజనీర్-I పోస్టులకు గరిష్ట వయోపరిమితి 28 సంవత్సరాలు
ప్రాజెక్ట్ ఇంజనీర్-I పోస్టులకు గరిష్ట వయోపరిమితి 32 సంవత్సరాలు
నిబంధనల ప్రకారం వయో సడలింపు వర్తిస్తుంది.
ఖాళీలు
ట్రైనీ ఇంజనీర్-I – 67
— ఎలక్ట్రానిక్స్-42
— మెకానికల్-20
— కంప్యూటర్ సైన్స్-05
ప్రాజెక్ట్ ఇంజనీర్-I – 70
— ఎలక్ట్రానిక్స్-43
— మెకానికల్-18
— కంప్యూటర్ సైన్స్-08 —
మెకాట్రానిక్స్ -01
అర్హత
సంబంధిత విభాగాల్లో ట్రైనీ ఇంజనీర్-I – BE/ B. Tech/ B.Sc. ఇంజనీరింగ్ డిగ్రీ (4 సంవత్సరాల కోర్సు).
సంబంధిత విభాగాల్లో ప్రాజెక్ట్ ఇంజనీర్-I – BE/ B. Tech/ B.Sc. ఇంజనీరింగ్ డిగ్రీ (4 సంవత్సరాల కోర్సు).
జీతం
ట్రైనీ ఇంజనీర్-I: నెలకు రూ. 30,000 – రూ. 40,000/-
ప్రాజెక్ట్ ఇంజనీర్-I: నెలకు రూ. 40,000 – రూ. 55,000/-
BEL రిక్రూట్‌మెంట్ 2025 ఎంపిక ప్రక్రియ
ట్రైనీ ఇంజనీర్లు: షార్ట్‌లిస్ట్ చేసిన అభ్యర్థులకు రాత పరీక్ష ద్వారా ఎంపిక ఉంటుంది.
ప్రాజెక్ట్ ఇంజనీర్: రాత పరీక్ష ద్వారా ఎంపిక ఉంటుంది, ఆ తర్వాత ఇంటర్వ్యూ ఉంటుంది.
దరఖాస్తు ఫారమ్ పంపాల్సిన చిరునామా
డిప్యూటీ జనరల్ మేనేజర్ (HR),
ప్రొడక్ట్ డెవలప్‌మెంట్ & ఇన్నోవేషన్ సెంటర్ (PDIC),
భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్,
ప్రొఫెసర్ UR రావు రోడ్, నాగాలాండ్ సర్కిల్ దగ్గర,
జలహళ్లి పోస్ట్, బెంగళూరు – 560 013, కర్ణాటక
BEL రిక్రూట్‌మెంట్ 2025 నోటిఫికేషన్
దరఖాస్తు ఫారం

Leave a Reply