
BHEL Recruitment 2025 – 400 Engineer Trainee & Supervisor Trainee Posts
BHEL రిక్రూట్‌మెంట్ 2025 – 400 ఇంజనీర్ ట్రైనీ & సూపర్‌వైజర్ ట్రైనీ పోస్టులు
బిహెచ్ఇఎల్ ఇంజనీర్ ట్రైనీ & సూపర్‌వైజర్ ట్రైనీ నియామకం 2025:భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ (BHEL) 400 ఇంజనీర్ ట్రైనీ & సూపర్‌వైజర్ ట్రైనీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తిగల & అర్హత ఉన్న అభ్యర్థులు నోటిఫికేషన్ చదివి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోండి.
ముఖ్యమైన తేదీలు
ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి ప్రారంభ తేదీ: 01-02-2025
ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ: 28-02-2025
Also Read: హైదరాబాద్ బీడీఎల్ లో మేనేజ్మెంట్ పోస్టులు
అర్హత
అభ్యర్థులు గుర్తింపు పొందిన సంస్థ నుండి ఇంజనీరింగ్ డిప్లొమా/బ్యాచిలర్ డిగ్రీలో ఉత్తీర్ణులై ఉండాలి.
ఖాళీల వివరాలు
ఇంజనీర్ ట్రైనీ – 150
సూపర్‌వైజర్ ట్రైనీ – 250
అప్లికేషన్ ఫీజు
UR/EWS/OBC :Rs 600 + Rs 400 +GST Rs 1072 (Examination Fee+Processing Fee )
SC/ST/PWD/Ex-Servicemen 0 + Rs 400 +GST Rs 472 (Examination+Fee Processing Fee )
పరీక్ష తేదీ
11, 12 ఏప్రిల్ నుండి 13 ఏప్రిల్, 2025 వరకు
BHEL Recruitment 2025 Notification PDF
Apply For BHEL Recruitment 2025
Also Read: ఇండియా పోస్ట్ ఆఫీస్ రిక్రూట్‌మెంట్ 2025 – 40 వేల గ్రామీణ డాక్ సేవక్ పోస్టులు

Leave a Reply