ప్రపంచంలోనే బిగ్గెస్ట్ రియాలిటీ షో అయిన బిగ్ బాస్‌కు(Bigg Boss) దేశవ్యాప్తంగా ఎంతో మంది ఫాన్స్ ఉన్నారు. ఈ షోలో కంటెస్టెంట్స్ మధ్య జరిగే ప్రతీది ఫాన్స్ ఎంజాయ్ చేస్తూ ఉంటారు మరియు చాలా ఇంటరెస్టింగ్ గా చూస్తూ ఉంటారు. దీనిపై సోషల్ మీడియాలో ట్రోల్స్ కూడా చేస్తూ ఉంటారు.
ఈ బిగ్ బాస్ కాంటెస్ట్ లకు సోషల్ మీడియా లో ఫ్యాన్ పేజెస్ క్రియేట్ చేస్తూ ఒకర్ని ఒకరు ట్రోల్స్ చేస్తూ ఉంటారు.
2017లో తెలుగు బిగ్ బాస్ షో ప్రసారం కావడం మొదలైంది. 7వ సీజన్ (Bigg Boss Telugu Season 7)మరికొన్ని రోజుల్లో ప్రారంభంకానుంది.
సెప్టెంబర్ 3నుండి STAR MAA లో ఈ షో ప్రారంభం కానుంది. ఈసారి న్యూ రూల్స్, న్యూ ఛాలెంజెస్, న్యూ గేమ్.. అంతా ఉల్టా పల్టా ఉంటుందని ఇటీవల విడుదలైన ప్రోమోలో నాగార్జున గారు మరింత హైప్ ని క్రియేట్ చేసారు.
ఈ షో కి సంబందించిన ఫైనల్ లిస్ట్ సోషల్ మీడియా లో వైరల్ అవుతుంది. ఆ లిస్ట్ ఇప్పుడు చూద్దాం…!
- యాంకర్ విష్ణుప్రియ
- యాంకర్ రష్మీ
- జబర్దస్త్ కమెడియన్ బుల్లెట్ భాస్కర్కా
- ర్తీకదీపం సీరియల్ ఫేమ్ శోభాశెట్టి
- ఐశ్వర్య
- అమర్దీప్
- అనూష
- డ్యాన్సర్ సందీప్
- అంజలి
- షెట్టాల్
- రంగస్థలం నటుడు మహేష్
- యావర్
- శుభశ్రీ
- షావలి
- మైవిలేజ్ అనిల్
తాజాగా భారత మాజీ క్రికెటర్ వేణుగోపాల్‌రావుని(cricketer Venugopal Rao) కంటెస్టుగా బిగ్ బాస్ హౌస్‌లోకి వస్తున్నట్లు వార్తలు చెక్కర్లు కొడుతున్నాయి. మరి ఈ వార్త నిజమో కాదు తెలియాలంటే మరిన్ని రోజులు వేచి చూడాల్సిందే.
View this post on Instagram

Leave a Reply