
బిగ్ బాస్ 8 తెలుగు లేటెస్ట్ ప్రోమో విడుదలైంది. ఈ ప్రోమోలో లో హోస్ట్ నాగార్జున పృథ్వీ, గౌతమ్ కి గట్టిగా క్లాస్ ఇచ్చారు. ఈ క్రమంలో గౌతమ్ నాగార్జునతో ఆర్గుమెంట్ చేయడానికి ట్రై చేశాడు. దీంతో నాగ్ కోపంతో షట్ అప్ అంటూ గౌతమ్ పై సీరియస్ అయ్యారు. ఈ ప్రోమో మీరూ చూసేయండి.

Leave a Reply