APPSC Group 2 Mains Exam Postponed: గ్రూప్-2 మెయిన్స్పై అభ్యర్థుల విన్నపాన్ని పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం
• రేపటి పరీక్ష కొన్ని రోజులు వాయిదా వేయాలంటూ ఏపీపీఎస్ సీకి లేఖ
• రోస్టర్ తప్పులు సరిచేయకుండా పరీక్ష నిర్వహణపై అభ్యర్థుల అభ్యంతరం
• రోస్టర్ అంశంపై కోర్టులో ఉన్న పిటిషన్ వచ్చే నెల 11న విచారణ
• కోర్టులో అఫిడవిట్ వేసేందుకు ఇంకా సమయం ఉందన్న ప్రభుత్వం
• అప్పటివరకు పరీక్షలు నిర్వహించవద్దని కోరుతూ ఏపీపీఎస్సీకి రాష్ట్ర ప్రభుత్వం లేఖ

Leave a Reply