Press ESC to close

BRO Box Office Collection

BRO Day 1 Box Office Collection : మేనల్లుడు సాయిధరమ్ తేజ్‌తో కలిసి పవన్ కళ్యాణ్ తొలిసారి కలిసి నటించిన  సినిమా బ్రో(BRO).

‘బ్రో’ మూవీ తొలిరోజు బాక్సాఫీసు వద్ద భారీ వసూళ్లు రాబట్టింది. తొలిరోజు ప్రపంచ వ్యాప్తంగా రూ.49 కోట్ల వరకు గ్రాస్ వసూలైంది.షేర్ విలువ సుమారు రూ.30 కోట్లు.
మన తెలుగు రాష్ట్రాలు అయిన ఏపీ మరియు తెలంగాణ రాష్ట్రాల షేర్ విలువ సుమారు రూ.24 కోట్లుగా ఉంది.
నైజాం ఏరియా సుమారు రూ.8.5 కోట్లు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *