ఆసియా యూత్, జూనియర్ వెయిట్‌లిఫ్టింగ్(Junior Weight Lifting) చాంపియన్‌షి్‌పలో భారత్ పతకం సాధించింది.
గ్రేటర్ నోయిడాలోని గౌతమబుద్ధ యూనివర్సిటీలో జరిగిన యూత్ విభాగం మహిళల 40 కిలోల కేటగిరిలో భారత లిఫ్టర్ సాబర్ జోష్న మూడోస్థానంలో నిలిచి కాంస్య పతకం దక్కించుకుంది.

Leave a Reply