1. డ్రాగన్‌ఫైర్ లేజర్ డైరెక్టెడ్ ఎనర్జీ వెపన్‌ని ఏ దేశం విజయవంతంగా పరీక్షించింది?
(ఎ) బ్రిటన్
(బి) జర్మనీ
(సి) ఫ్రాన్స్
(డి) జపాన్
2. సౌదీ అరేబియా గ్రాండ్ ప్రి టైటిల్‌ను ఎవరు గెలుచుకున్నారు?
(ఎ) సెబాస్టియన్ వెటెల్
(బి) అలైన్ ప్రోస్ట్
(సి) మాక్స్ వెర్స్టాపెన్
(డి) ఫెర్నాండో అలోన్సో
3. ప్రతిష్టాత్మకమైన PV నరసింహారావు స్మారక పురస్కారంతో ఎవరు సత్కరించబడ్డారు?
(ఎ) ముఖేష్ అంబానీ
(బి) రతన్ టాటా
(సి) శివ నాడార్
(డి) అజీమ్ ప్రేమ్‌జీ
4. ప్రపంచంలో మొట్టమొదటి ‘3D ప్రింటెడ్ మసీదు’ ఎక్కడ ఆవిష్కరించబడింది?
(ఎ) ఖతార్
(బి) సౌదీ అరేబియా
(సి) ఒమన్
(డి) సెనెగల్
5. భారతదేశపు మొట్టమొదటి ఎల్‌ఎన్‌జితో నడిచే బస్సును ఏ ప్రభుత్వం ప్రారంభించింది?
(ఎ) కర్ణాటక
(బి) తెలంగాణ
(సి) గుజరాత్
(డి) మహారాష్ట్ర
సమాధానాలు:
1.బ్రిటన్
2.మాక్స్ వెర్స్టాపెన్
3. రతన్ టాటా
4.సౌదీ అరేబియా
5. మహారాష్ట్ర
Also Read: WPL 2024 విజేత ఆర్సీబీ… ఫ్రైజ్ మనీ ఎన్ని కోట్లో తెలుసా?

Leave a Reply