Press ESC to close

DRDO JRF Recruitment 2025: జూనియర్ రీసెర్చ్ ఫెలో ఉద్యోగాలు

DRDO JRF Recruitment 2025: డిఫెన్సె రీసెర్చ్ మరియు డెవలప్మెంట్ ఆర్గనైజషన్ నుండి 01 జూనియర్ రీసెర్చ్ ఫెలో ఉద్యోగాల భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల చేసి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు.మెకానికల్ ఇంజనీరింగ్ లో BE, BTECH అర్హత కలిగి NET /GATE స్కోర్ కలిగినవారు దరఖాస్తు చేసుకోగలరు లేదా మెకానికల్ ఇంజనీరింగ్ లో ME, MTECH చేసినవారు దరఖాస్తు చేసుకోగలరు.

అర్హత:
మెకానికల్ ఇంజనీరింగ్ లో BE, BTECH అర్హత కలిగి NET /GATE స్కోర్ కలిగినవారు దరఖాస్తు చేసుకోగలరు.
లేదా
మెకానికల్ ఇంజనీరింగ్ లో ME, MTECH చేసినవారు దరఖాస్తు చేసుకోగలరు.

వయస్సు:
DRDO ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు 18 నుండి 28 సంవత్సరాల మధ్య వయస్సు కలిగినవారు దరఖాస్తు చేసుకోగలరు.
SC, ST అభ్యర్థులకు 05 సంవత్సరాలు, OBC అభ్యర్థులకు 03 సంవత్సరాల మధ్య వయస్సులో సడలింపు ఉంటుంది.

సెలక్షన్ ప్రాసెస్:
DRDO ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్నవారికి ఎటువంటి రాత పరీక్ష, ఫీజు లేకుండా 24th ఫిబ్రవరి రోజున వాక్ ఉంది ఇంటర్వ్యూ నిర్వహించడం ద్వారా సెలక్షన్ చేసి ఉద్యోగాలు ఇస్తారు.
డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేసి పోస్టింగ్ ఇవ్వడం జరుగుతుంది.

జీతం:
ఎంపిక అయిన అభ్యర్థులకు నెలకు ₹37,000/- జీతం ఉంటుంది.
ఇతర అలవెన్సెస్ ఉంటాయి.

అప్లికేషన్ ఫీజు:
దరఖాస్తు చేసుకుని ఇంటర్వ్యూకి హాజరయ్యే అభ్యర్థులకు ఎటువంటి ఫీజు లేదు అన్ని కేటగిరీల అభ్యర్థులు ఉచితంగా దరఖాస్తు చేసుకోగలరు.

కావాల్సిన సర్టిఫికెట్స్:
పూర్తి చేసిన దరఖాస్తు ఫారం
10th, ఇంటర్, డిగ్రీ అర్హత సర్టిఫికెట్స్
కుల ధ్రువీకరణ పత్రాలు
స్టడీ సర్టిఫికెట్స్

ఎలా Apply చేసుకోవాలి:
DRDO ఉద్యోగాలకు అర్హతలు ఉన్న అభ్యర్థులు ఈ క్రింది లింక్స్ ద్వారా నోటిఫికేషన్, అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోగలరు.

https://www.drdo.gov.in/drdo/career/walk-interview-post-junior-research-fellow-mtrdc-bengaluru-1

Official Website

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *