ఇంగ్లండ్‌తో యాషెస్ 5వ టెస్ట్‌లో ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 12 పరుగుల ఆధిక్యం దక్కించుకుంది.
తొలి ఇన్నింగ్స్ 295 ఆలౌట్
స్టీవ్ స్మిత్ (71) అర్ధ శతకం, ఖవాజా (47), కెప్టెన్ కమిన్స్ (36), టాడ్ మర్ఫీ (34) రాణించారు.
వోక్స్ 3, రూట్, బ్రాడ్, ఉడ్ 2 వికెట్లు పడగొట్టారు.
ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 283 పరుగులు చేసింది .
స్టువర్ట్ బ్రాడ్ యాషెస్ లో 150 వికెట్లు తీసిన తొలి ఇంగ్లండ్ బౌలర్‌గా చరిత్ర సృష్టించాడు.

Leave a Reply