
తెలంగాణలో ఓఎల్‌ఎక్స్‌లో ప్రభుత్వ భూముల వేలం జరగడం చర్చనీయాంశమైంది. హైదరాబాద్‌లోని కుత్బుల్లాపూర్‌లో ఫ్లాట్లను ఫోటోలు తీసి తక్కువ ధరలకు విక్రయిస్తున్నట్లు పలువురు సోషల్ మీడియాలో ప్రకటించడం హాట్ టాపిక్‌గా మారింది.
రెవెన్యూ, మున్సిపల్ అనుమతులు లేకుండా 477 ప్లాట్లను విక్రయించారని బీజేపీ నేతలు ఎంపీ ఎమ్మార్‌కు ఫిర్యాదు చేయడంతో ప్రభుత్వ యంత్రాంగం చర్యలు చేపట్టింది.

Leave a Reply