Press ESC to close

ఇంటర్నెట్ లో దుమ్ము దులుపుతున్న గులాబీల జెండలే రామక్క పాట

Gulabila Jendale Ramakka Full Song 2023 | BRS Party New Song 2023| CM KCR Song

నడువు నడువు నడవవే రామక్క..
కలిసి నడుము గట్టవే రామక్క |2|
నడువు నడువు నడవవే రామక్క..
కలిసి నడుము గట్టవే రామక్క |2|
గులాబీల జెండలమ్మ..
గులాబీల జెండలమ్మ..
గులాబీల జెండలమ్మ..
గులాబీల జెండలమ్మ..
గులాబీల జెండలే రామక్క..
గుర్తుల గుర్తుంచుకో రామక్క |2|
గుర్తుల గుర్తుంచుకో రామక్క..
కారును గుర్తుంచుకో రామక్క |2|

చరణం 1
మన అన్న కేసీఆరు రామక్క..
ఏమి పనులు చేసెనే రామక్క |2|
సావు నోట్ల తల పెట్టి రామక్క..
ఢిల్లి మెడలు వంచినాడు రామక్క |2|
ఢిల్లి మెడలు వంచినాడు
ఢిల్లి మెడలు వంచినాడు
ఢిల్లి మెడలు వంచినాడు
ఢిల్లి మెడలు వంచినాడు
ఢిల్లి మెడలు వంచినాడు రామక్క.. తెలంగాణ తెచ్చినాడు రామక్క |2|
గుర్తుల గుర్తుంచుకో రామక్క..
కారును గుర్తుంచుకో రామక్క |2|



చరణం 2
మన అన్న కేసీఆరు రామక్క..
ఎంత మంచి పనులుజేసే రామక్క |2|
పాలమూరి కరువు జూసి రామక్క..
పారే నీళ్లు తెచ్చినాడు రామక్క |2|
పారెనీళ్లు తెచ్చినాడు రామక్క..
తాగె నీళ్లు తెచ్చినాడు రామక్క |2|
రైతు బాధ జూసినాడు రామక్క..
రైతు బంధు ఇచ్చినాడు రామక్క |2|
గులాబీల జెండలమ్మ..
గులాబీల జెండలమ్మ..
గులాబీల జెండలమ్మ..
గులాబీల జెండలమ్మ..
గులాబీల జెండలే రామక్క..
గుర్తుల గుర్తుంచుకో రామక్క |2 |
గుర్తుల గుర్తుంచుకో రామక్క..
కారును గుర్తుంచుకో రామక్క |2|



చరణం 3
పేదింటి బిడ్డది రామక్క..
పెండ్లిలు చేసినాడు రామక్క |2|
లక్షా పదారులే రామక్క..
లక్ష్మి కళ్యాణమే రామక్క |2|
కేసీఆర్ పిలుపున్నది రామక్క..
తెలంగాణ గెలుపున్నది రామక్క |2|
అసెంబ్లీకి పోదమా
అసెంబ్లీకి పోదమా
అసెంబ్లీకి పోదమా
అసెంబ్లీకి పోదమా
అసెంబ్లీకి పోదమా రామక్క..
అన్నని గెలిపిద్దమా రామక్క |2|
మంచి పనులు చేశినాడు రామక్క..
మల్ల గెలిశి ఒస్తడే రామక్క |2|
గులాబీల జెండలమ్మ..
గులాబీల జెండలమ్మ..
గులాబీల జెండలమ్మ..
గులాబీల జెండలమ్మ..
గులాబీల జెండలే రామక్క..
గుర్తుల గుర్తుంచుకో రామక్క |2|
గుర్తుల గుర్తుంచుకో రామక్క..
కారును గుర్తుంచుకో రామక్క |2|




Join Our Whatsapp Channel for Latest Updates: Click Here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *