
HCU Recruitment 2025 : హైదరాబాద్ సెంట్రల్ వర్శిటీ (HCU) నుంచి ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల అయింది. ఈ నోటిఫికేషన్ లో భాగంగా ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఆన్ లైన్ దరఖాస్తులకు ఫిబ్రవరి 20 చివరి తేదీ.
ముఖ్య వివరాలు:
మొత్తం ఖాళీల సంఖ్య – 40
ప్రొఫెసర్లు
అసోసియేట్ ప్రొఫెసర్లు
అసిస్టెంట్ ప్రొఫెసర్లు
సబ్జెక్టుల వివరాలు
మ్యాథ్స్ అండ్ స్టాటిస్టిక్స్, కంప్యూటర్ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్సెస్, ఫిజిక్స్, ఎర్త్ సైన్సెస్, కెమిస్ట్రీ, ప్లాంట్ సైన్స్ స్, ఎనిమల్ బయాలాజీ, బయోకెమిస్ట్రీ, ఇంజినీరింగ్ సైన్స్, మెడికల్ సైన్స్, ఫిలాసఫీ, ఉర్దూ, అప్లైడ్ లింగ్విస్టిక్స్, ఇంగ్లీష్ లాంగ్వేస్ స్టడీస్, ఎకనామిక్స్, హిస్టరీ, పొలిటికల్ సైన్స్, కమ్యూనికేషన్, డ్యాన్స్, థియేటర్ ఆర్ట్స్
దరఖాస్తు ఫీజు
ఓబీసీ అభ్యర్థులు రూ. 1000/-
ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగ అభ్యర్థులకు ఎలాంటి ఫీజు లేదు.
అర్హతలు
సంబంధిత విభాగంలో డిగ్రీ, పీహెచ్డీ, నెట్/ స్లెట్/ సెట్ పాస్ అయ్యి ఉండాలి.
జీతం
ప్రొఫెసర్‌కు రూ.1,44,200 నుంచి రూ.2,18,200/-
అసోసియేట్ ప్రొఫెసర్‌కు రూ.1,31,400 నుంచి రూ.2,17,100/-
అసిస్టెంట్ ప్రొఫెసర్‌కు రూ.57,700 నుంచి రూ.1,82,400/-
దరఖాస్తులు
ఆన్లైన్ దరఖాస్తులకు తుది గడువు: 20-02-2025.(సాయంత్రం 5 గంటల లోపు)
ఆన్ లైన్ విధానం
దరఖాస్తు హార్డ్‌కాపీ స్వీకరణకు చివరి తేదీ – 24-02-2025.
హార్డ్ కాపీ పంపాల్సిన చిరునామా
The Assistant Registrar
Recruitment Cell, Room No: 221,
First Floor Administration Building,
University of Hyderabad Prof. CR Rao Road,
Central University
హార్డ్ కాపీని పోస్ట్ లేదా కొరియర్ ద్వారా పంపాల్సి ఉంటుంది.
HCU Recruitment 2025 Notification
Also Read:

Leave a Reply