Press ESC to close

గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలకు హైకోర్టు గ్రీన్‌సిగ్నల్

గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలు వాయిదా వేయాలన్న అభ్యర్థుల పిటిషన్లను హైకోర్టు డివిజన్ బెంచ్ కొట్టివేసింది.  సింగిల్ బెంచ్ తీర్పును సమర్థిస్తూ గ్రూప్ 1 పరీక్షలకు లైన్ క్లియర్ చేసింది. యాథావిధిగా పరీక్షలు నిర్వహించాలని స్పష్టం చేసింది.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *