Sadhguru Brain Surgery: ప్రముఖ ఆధ్యాత్మిక గురువు, ఇషా ఫౌండేషన్ (Isha Foundation) వ్యవస్థాపకుడు సద్గురు జగ్గీ వాసుదేవ్ ఆస్పత్రిలో చేరారు. ఢిల్లీలోని అపోలో ఆసుపత్రిలో మెదడుకు శస్త్ర చికిత్స చేయించుకున్నారు. ఈ నెల 17న మెదడులో భారీ వాపు, రక్తస్రావం కావడంతో వెంటనే ఆయనను అపోలో ఆసుపత్రిలో చేరారు.
ఢిల్లీ అపోలోకు చెందిన డాక్టర్లు వినిత్ సూరీ, ప్రణవ్ కుమార్, సుధీర్ త్యాగి, ఎస్ ఛటర్జీ నేతృత్వంలోని బృందం ఆయనకు అత్యవసర శస్త్ర చికిత్స చేసింది. ఆపరేషన్ విజయవంతమైందని.. ఆయనకు బాగా కోలుకుంటున్నారని అపోలో ఆస్పత్రి యాజమాన్యం తెలిపారు.
Video message from @SadhguruJV on his brain surgery- cracking a joke or two even in these times 🙂 prayers for his speedy recovery 🙏🏼 pic.twitter.com/SrxTa38HOf
— Akshita Nandagopal (@Akshita_N) March 20, 2024
Neurologist Dr. Vinit Suri of @HospitalsApollo gives an update about Sadhguru’s recent Brain Surgery.
A few days ago, Sadhguru underwent brain surgery after life-threatening bleeding in the brain. Sadhguru is recovering very well, and the team of doctors who performed the… pic.twitter.com/UpwfPtAN7p
— Isha Foundation (@ishafoundation) March 20, 2024

Leave a Reply