
నిరుద్యోగ యువతీ యువకులకు శుభవార్త | AP లో రేపు జాబ్‌మేళా
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఐనవిల్లి మండలం, ముక్తేశ్వరంలోని SRI YVM & SRI BRM పాలిటెక్నిక్ కళాశాలలో రేపు (అక్టోబర్ 18వ తేదీ) జాబ్‌మేళా నిర్వహించనున్నారు.
12 కంపెనీలు పాల్గొంటున్న ఈ జాబ్‌మేళాలో 500 పైగా ఉద్యోగావకాశాలు ఉన్నాయి. ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.13,000 నుంచి రూ.30,000 వరకు జీతంతో పాటు అదనంగా ఇన్సెంటివ్‌లు కూడా లభిస్తుంది. ఆసక్తిగల అభ్యర్థులు మరింత సమాచారం కోసం 8247645389 నంబరును సంప్రదించవచ్చు.
ఈ జాబ్‌మేళాలో పాల్గొనే కంపెనీలు, ఖాళీల వివరాలు
స్కై రూట్ డిఫెన్స్ ఇండస్ట్రీ
(SKY ROOT DEFENCE INDUSTRY) 35
టాటా ఎలక్ట్రానిక్స్ (Tata Electronics) 45
ష్నైడర్ ఎలక్ట్రిక్ (Schneider Electric) 40
ఎంఆర్ఎఫ్ లిమిటెడ్ (MRF Limited) 35
డిక్సన్ (DIXON) 38
మహీంద్రా CIE ఆటోమోటివ్ ప్రైవేట్ లిమిటెడ్
(MAHINDRA CIE AUTOMOTIVE PVT. LIMITED) 44
షాఫ్లర్ ఎంఎన్సీ (SCHAFFLER MNC) 35
ఫాక్స్‌కాన్ రైజింగ్ స్టార్ మొబైల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్
(Foxconn Raising Stars Mobile India Pvt. Ltd.) 50
ఆస్ట్రా మైక్రోవేవ్ (Astra Microwave) 20
భారత్ బయోటెక్ (Bharat Biotech) 40
రాజేంద్ర ఐటి & ఎడ్యూ స్కిల్స్ ప్రైవేట్ లిమిటెడ్
(Rajendra IT and Edu Skills Pvt. Ltd.) 200
మాతా ఎడ్యుకేషనల్ సొసైటీ (Matha Educational Society) 80
జామ్‌మేళా వివరాలు:
తేదీ: అక్టోబర్ 18, 2025
స్థలం: ప్రదేశం: SRI YVS & SRI BRM Polytechnic College, ముక్తేశ్వరం, కోనసీమ జిల్లా
సంప్రదించండి: 8247645389

Leave a Reply