AP లోని వివిధ యూనివర్సిటీల్లో ఖాళీగా ఉన్న ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 18 విశ్వవిద్యాలయాల్లో 3,220 పోస్టులను భర్తీ చేయనున్నారు.
మొత్తం ఖాళీల సంఖ్య: 3220 పోస్టులు
అసిస్టెంట్ ప్రొఫెసర్: 2001 పోస్టులు
అసోసియేట్ ప్రొఫెసర్: 801 పోస్టులు
ప్రొఫెసర్: 418 పోస్టులు
ముఖ్యమైన తేదీలు..
ఆన్లైన్ దరఖాస్తు : 30.10.2023.
చివరితేది: 20.11.2023.
హార్డ్ కాపీల సమర్పణకు చివరితేది: 27.11.2023.
యూనివర్సిటీ వారీగా ఖాళీల సంఖ్య
1. ఆంధ్రయూనివర్సిటీ (AU) – 523
2. శ్రీ వేంకటేశ్వర యూనివర్సిటీ (SVU) – 265
3. ఆచార్య శ్రీ వేంకటేశ్వర యూనివర్సిటీ (ANU) – 175
4. శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ (SKU)- 219
5. ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ (AKNU) – 99
6. యోగివేమన యూనివర్సిటీ (YVU) – 118
7. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ (Dr.BRAU) – 99
8. విక్రమ సింహపురి యూనివర్సిటీ (VSU) -106
9. కృష్ణా యూనివర్సిటీ (KRU) – 86
10. రాయలసీమ యూనివర్సిటీ (RU) – 103
11. జేఎన్టీయూ కాకినాడ (JNTU K) – 98
12. జేఎన్టీయూ అనంతపురం (JNTU A) – 203
13. జేఎన్టీయూ అనంతపురం (JNTU GV) – 138
14. శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం (SPMVV) – 103
15. ద్రవీడియన్ యూనివర్సిటీ (DU) – 24
16. డాక్టర్ అబ్దుల్ హక్ ఉర్దూ యూనివర్సిటీ (Dr.AHUU) – 63
17. డాక్టర్ వైస్సార్ ఆర్కిటెక్చర్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ (Dr.YSRA&F)- 138
18. రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్-ఏపీ (RGUKT)-660
జీతం:
అసిస్టెంట్ ప్రొఫెసర్ : రూ.57,700 – రూ.1,82,400;
అసోసియేట్ ప్రొఫెసర్ : రూ.1,31,400 – రూ.2,17,100;
ప్రొఫెసర్ :రూ.1,44,200 – రూ.2,18,200 .
అర్హత: సంబంధిత విభాగంలో 55 శాతం మార్కులతో మాస్టర్ డిగ్రితోపాటు, PHD ఉండాలి.
లేదా
యూజీసీ నెట్/ ఏపీ స్లెట్/ఏపీసెట్ ఉండాలి.
అకడమిక్/రిసెర్చ్ అనుభవం, పబ్లికేషన్స్ ఉండాలి. లేదా పీహెచ్డీతోపాటు GATE / GPAT / CEED అర్హత ఉన్నవారు అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు అర్హులు.
దరఖాస్తు ఫీజు:
అసిస్టెంట్ పోస్టులకు – రూ.2500.
ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు రూ.2000 చెల్లించాలి.
అసోసియేట్ ప్రొఫెసర్/ప్రొఫెసర్ పోస్టులకు- రూ.3000.
దరఖాస్తు విధానం: ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకొని, కాపీలను సంబంధిత చిరునామాకు పంపాలి.
ఎంపిక విధానం: స్క్రీనింగ్ టెస్ట్ & ఇంటర్వ్యూ ఆధారంగా.
Also Read: తిరుమల తిరుపతి దేవస్థానంలో ఏఈఈ, ఏటీవో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల
Join Our Whatsapp Channel for Latest Updates: Click Here

Leave a Reply