రౌడీ హీరో విజయ్ దేవరకొండ(Vijay Devarakonda) మరియు సమంత(samantha) హీరో హీరోయిన్ లుగా శివ నిర్వాణ (Shiva Nirvana) దర్శకత్వం చేసిన సినిమా ఖుషి(Kushi). ఆల్రెడీ విడుదలైన పాటలతో సినిమా మీద హైప్ పెంచేశాడు మ్యూజిక్ డైరెక్టర్ హేషమ్ అబ్దుల్ వాహబ్.
ఈ సినిమా సెప్టెంబర్ 1వ తేదీని రిలీజ్ అవ్వబోతుంది. ప్రమోషన్స్‌లో భాగంగా ఈ రోజు ఖుషి సినిమా ట్రైలర్ ను విడుదల చేశారు.
Vijay Devarakonda

Leave a Reply