Press ESC to close

Meenu Song: సంక్రాంతికి వస్తున్నాం సినిమా నుంచి ‘మీను’ ఫుల్ వీడియో సాంగ్

Meenu Song From Sankranthiki Vasthunam – Venkatesh,Meenakshi,Aishwarya 

విక్టరీ వెంకటేష్, డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబోలో సంక్రాంతికి వస్తున్నాం సినిమా  మీను ఫుల్ వీడియో సాంగ్‌ను కూడా టీ సిరీస్ విడుదల చేసింది.



https://www.youtube.com/watch?v=E_GSGIVbmKM

Meenu Song Lyrics in Telugu

యే నా లైఫ్ లోనున్న ఆ ప్రేమ పేజీ తీనా..

పేజీలో రాసున్న అందాల ఆ పేరు మీనా..

ట్రైనర్‌గా నేనుంటే ట్రైనీ గా వచ్చిందాకూనా

వస్తూనే వెలుగేదో నింపింది ఆ కళ్లలోనా

చిత్రంగా ఆ రూపం.. చూపుల్లో చిక్కిందే

మత్తిచ్చే ఓ ధూపం.. ఊపిర్లో చల్లిందే

ఓయే ఓఓ ఓయే ఓఓ

 

ఖాకీలా తోటల్లో కోకిల్లే కూసాయే

లాఠీల రెమ్మల్లో రోజాలే పూసాయే

మీను టింగ డింగ డింగా డింగ్

మీను టింగ్ డింగ్ డింగ్ డింగ్

మీను రింగ డింగ డింగ్ డింగ్

ఓలే ఓలే

ఫోన్లో టాకింగ్ టాకింగ్ లాన్లో వాకింగ్ వాకింగ్

బ్రెయిన్లో స్టార్ట్ అయ్యిందే నా మీద లైకింగ్

శనివారాలైతే.. సినిమా హాల్లోనా

సెలవేదైనా వచ్చిందంటే షాపింగ్ మాల్లోనా..

సాయంత్రం అయితే.. గప్‌చుప్ స్టాలోనా..

తెలతెలవారే గుడ్ మార్నింగ్ కై వెయిటింగ్ తప్పేనా..

Meenu Song Lyrics in Telugu

కలిసి తిరిగిన పార్కులు ఎన్నెన్నో

కలిపిన మాటలు ఇంకెన్నో

మాటలు కలిపే తొందరలోనే

ప్రేమలు ముదిరాయే

 

బేబీ టింగ డింగ డింగ డింగ్

బేబీ టింగ డింగ డింగ డింగ్

బేబీ రింగ డింగ డింగ డింగ్

హో ఓఓ ఓ ఓఓ ఓ

 

డైలీ స్మైలింగ్ స్మైలింగ్ గాల్లో తేలింగ్ తేలింగ్

మీటింగ్ కాలేదంటే మిస్ ఐన ఫీలింగ్

చిరు చిరు జల్లుల్లో.. పెదవులు తడిసాయే

తడిసిన ఇద్దరి పెదవుల పైన మెరుపులు మెరిసాయే..

ఉరుముల చప్పుడులో.. ఉరకలు మొదలాయే

ఉరుకుతు ఉండే తలపుల నేమో బిడియము లాపాయే

అడుగు అడుగు ముందుకు సరుపుకుని

ఒకరికి ఒకరం చేరువయి

ఊపిరి తగిలేటంతగా ముఖములు ఎదురుగా ఉంచామే

బావా టింగ డింగ్ డింగ డింగ్

బావా టింగా డింగ్ డింగ డింగ్

బావా రింగ డింగ డింగ డింగ్

హో ఓఓ ఓ ఓఓ ఓ

 

బావా నీదాన్నే నేను.. బావా నీ వదిలి పోను

బావా నీ లవ్ స్టోరీ కీ పెద్ద ఫ్యాన్ అయ్యాను..

 

ఓ ఆకాశమయి నే వచ్చుండగా ఓ జాబిల్లిలా తానొచ్చిందిగా

గుండెల్లో నిలిచే.. జ్ఞాపకం మీనా

హో ఓఓ ఓ ఓఓ ఓ హో ఓఓ ఓ ఓఓ ఓ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *