Press ESC to close

10 వేలలోపే సరికొత్త ఫీచర్లతో Moto G14….

Motorola Moto G14 : మోటరోలా నుండి సరి కొత్త స్మార్ట్‌ఫోన్ Moto G14 భారత మార్కెట్లోకి అడుగు పెట్టింది. ఈ మొబైల్ ను Flipkart మరియు Motorola అధికారిక(Official) వెబ్‌సైట్లలో అందుబాటులోకి వచ్చాయి.

 ధరెంత?? మరియు ఫీచర్లు

అతి తక్కువ బడ్జెట్లో మోటోరోలా బ్రాండ్ నుంచి Moto G14 మొబైల్ ను తీసుకువచ్చింది .

4GB+128GB స్టోరేజీతో వచ్చిన ఈ మొబైల్  ధర రూ.9,999/- మాత్రమే.

ప్రస్తుతం స్టీల్ గ్రే(Steel Gray), స్కై బ్లూ(Sky Blue) కలర్ వేరియెంట్ లో  అందుబాటులో ఉంటుంది.

Moto G14 లో 6.5 inches ఫుల్ HD ప్లస్‌తో కూడిన ఎల్‌సీడీ(LCD) డిస్‌ప్లే ఉంది. ఇది 405ppi పిక్సెల్ డెన్సిటీతో వచ్చింది. ఈ LCD డిస్ ప్లే 60Hz రిఫ్రెష్ రేట్‌ను కలిగి ఉంది.

LPDDR4X RAMతో వచ్చే ఈ మొబైల్ లో  Mali-G57 MP1 GPUని కూడా అందించింది.

Octacore Unisock T616 SoC.

ఇది ఆండ్రాయిడ్ 13 ఆధారిత MyUXతో , ఆండ్రాయిడ్ 14 అప్‌డేట్, మూడు సంవత్సరాల సెక్యూరిటీ అప్‌డేట్లను పొందుతుంది.

50 మెగా పిక్సెల్ ప్రైమరీ కెమెర.

Face Detection & ఆటో ఫోకస్(PDAF), f/1.8  కెమెరా. 128GB UF S2.2 ఇన్‌బిల్ట్ స్టోరేజీ ఉంది. మైక్రో SD కార్డ్ స్లాట్‌తో ఈ నిల్వను 1TB వరకు విస్తరించొచ్చు.

15W ఛార్జింగ్ సపోర్ట్‌తో 5000 mAh బ్యాటరీ.


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *