Press ESC to close

Thandel OTT: తండేల్ ఓటీటీ రిలీజ్ డేట్ ఇదే! పోస్టర్ రిలీజ్ చేసిన మూవీ టీం

Thandel OTT Release Date: చందూ మొండేటి దర్శకత్వంలో అక్కినేని నాగచైతన్య (Naga Chaitanya) – సాయి పల్లవి (Sai Pallavi) జంటగా నటించిన మూవీ  ‘తండేల్’.  గతనెల (ఫిబ్రవరి 7న) విడుదలైన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. రూ. 100 కోట్లకు పైగా వసూళ్లతో నాగచైతన్య కెరీర్ లోనే అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా తండేల్ నిలిచింది.  

Thandel OTT Platfom

మార్చి 7నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ నెట్ ఫ్లిక్స్ లో (Netflix) స్ట్రీమింగ్ కి రానుంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ మూవీ టీం పోస్టర్ రిలీజ్ చేసింది. తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ భాషల్లో విడుదల అవ్వనుంది. అల్లు అరవింద్ గీతా ఆర్ట్స్ బ్యానర్ పై బన్నీ వాసు ఈ చిత్రాన్ని నిర్మించారు. దేవిశ్రీ సంగీతం అందించారు.  

Also Read: Bujji Thalli Song Lyrics: నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటిస్తున్న మూవీ తండేల్ బుజ్జి తల్లి సాంగ్ లిరిక్స్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *