
NICL Recruitment 2024: నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ (National Insurance Company Limited) దేశవ్యాప్తంగా NICL కార్యాలయాల్లో ఓపెన్ మార్కెట్ ప్రాతి పదికన క్లాస్-III కేడర్ లో 500 అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
అర్హత: ఏదైనా విభాగంలో డిగ్రీ పాసై ఉండాలి. అభ్యర్థి దరఖాస్తు చేసే రాష్ట్రానికి సంబంధించి ప్రాంతీయ భాష చదవడం, రాయడం, మాట్లాడటం అవసరం.
వయసు: 1 అక్టోబర్ 2024 నాటికి 21 నుంచి 30 సంవత్సరాల మధ్య ఉండాలి.
SC/ST లకు ఐదేళ్లు, OBCలకు మూడేళ్లు, దివ్యాంగులకు పదేళ్ల సడలింపు ఉంటుంది.
ఎంపిక ప్రక్రియ: ఆన్లైన్ ప్రిలిమినరీ, మెయిన్ ఎగ్జామినేష న్, రీజనల్ లాంగ్వేజ్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేష న్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.
ప్రిలిమ్స్: మొత్తం 100 మార్కులు.
ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఆబ్జెక్టివ్ : 30 ప్రశ్నలు 30 మార్కులు
రీజనింగ్ ఎబిలిటీ ఆబ్జెక్టివ్ :35 ప్రశ్నలు 35 మార్కులు
క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ ఆబ్జెక్టివ్ : 35 ప్రశ్నలు 35 మార్కులు
మెయిన్స్: 200 మార్కులు
టెస్ట్ ఆఫ్ రీజనింగ్ :40 ప్రశ్నలు 40 మార్కులు
టెస్ట్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్: 40 ప్రశ్నలు 40 మార్కులు
టెస్ట్ ఆఫ్ న్యూమరికల్ ఎబిలిటీ : 40 ప్రశ్నలు 40 మార్కులు
టెస్ట్ ఆఫ్ జనరల్ అవేర్నెస్ :40ప్రశ్నలు 40 మార్కులు
టెస్ట్ ఆఫ్ కంప్యూటర్ నాలెడ్జ్: 40 ప్రశ్నలు 40 మార్కులు
అప్లికేషన్స్: అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్లో అక్టోబర్ 24 నుంచి నవంబర్ 11 వరకు దరఖాస్తు చేసుకో వాలి.
ఫేజ్I ఆన్లైన్ పరీక్ష నవంబర్ 30
ఫేజ్ II ఆన్లైన్ పరీక్ష డిసెంబర్ 28
Website: www.nationalinsurance.nic.co.in

Leave a Reply