ONGC Apprentice Recruitment 2024: ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ లిమి టెడ్(ONGC) దేశవ్యాప్తంగా ఓఎన్‌జీసీ సెక్టార్ల లో 2,236 అపైంటిస్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
అర్హులైన అభ్యర్థులు అక్టోబర్ 25వ తేదీలోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు.
అర్హత: విభాగాన్ని అనుసరించి పదో తరగతి, పన్నెండో తరగతి, సంబంధిత విభాగంలో ఐటీజ, డిప్లొమా, బీఏ, బీకాం, బీఎస్సీ, బీబీఏ బీఈ, బీటెక్ ఉత్తీర్ణులై ఉండాలి. 25 అక్టోబర్ 2024 నాటికి 18 నుంచి 24 సంవత్సరాల మధ్య ఉండాలి.
నెలకు గ్రా డ్యుయేట్ అపైంట్కి రూ.9,000. డిప్లొమా ఆఫ్రిం టిస్కు రూ.8,050 ట్రేడ్ అపైంటిక్కు రూ.7,000 నుంచి రూ. 8,050.
ట్రేడ్/ విభాగాలు: అకౌంట్స్ ఎగ్జిక్యూటివ్, డేటాఎంట్రీ ఆపరేటర్, సెక్రటేరియల్ అసిస్టెంట్, ఎలక్ట్రిషియన్, సివిల్ ఎగ్జిక్యూటివ్, పెట్రోలియం ఎగ్జిక్యూటివ్, ఆఫీస్ అసిస్టెంట్ ఫైర్ సేఫ్టీ టెక్నీషియన్, పెట్టర్, మెకానిక్ డీజిల్, ఇన్స్ట్రుమెంట్ మెకానిక్, స్టోర్ కీపర్, మెషినిస్ట్ సర్వేయర్, నెల్లర్, ఫైర్ సేఫ్టీ టెక్నీషియన్, మెకానిక్ డీజిల్ తదితరాలు.
సెలెక్షన్ ప్రాసెస్: అర్హత పరీక్షలో సాధించిన మార్కులు, చునపత్రాల పరిశీలన, -వైద్య పరీక్షల ఆధారంగా ఎంపిక చేస్తారు. అప్లికేషన్స్: అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్లో అక్టోబర్ 5 నుంచి అక్టోబర్ 25 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. నవంబర్ 15న ఫలితాలు విడుదల చేస్తారు.
పూర్తి వివరాలకు www.oneindia.com వెబ్సైట్ లో సంప్రదించాలి.

Leave a Reply