Pawan Kalyan in Varun Tej Lavanya Marriage
నాగబాబు తనయుడు వరుణ్ తేజ్ పెళ్లి ఇటలీ లో కన్నులపండుగగా జరిగింది. ఈ పెళ్లికి సంబదించిన పిక్స్ సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి. ముఖ్యంగా చిరంజీవి, చరణ్, సాయి ధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్, నాగబాబు, అల్లు అర్జున్, శిరీష్ లతో పాటు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.




Leave a Reply