Press ESC to close

మోదీ చేతుల మీదుగా నేడు జడ్‌ మోడ్‌ టన్నెల్ ఓపెనింగ్

PM Modi to inaugurate Z-Morh Tunnel in Jammu-Kashmir:

దేశ ప్రధాని నరేంద్రమోదీ నేడు( జనవరి 13వ తేదీ) జమ్మూ కశ్మీర్‌లో పర్యటించనున్నారు.  గాందర్‌బల్‌ జిల్లాలో నిర్మించిన జడ్‌- మోడ్‌ సొరంగాన్ని (Z-Morh Tunnel) ఆయన ఇవ్వాళ ప్రారంభించనున్నారు. ఆయన వెంట ఒమర్ అబ్దుల్లా, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ, జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా, ఇతర నేతలు కూడా పాల్గొననున్నారు.

  • రూ.2 వేల 700 కోట్లతో జడ్‌ మోడ్‌ టన్నెల్‌ ను నిర్మించారు .
  • 12 కిలోమీటర్ల రహదారిని సొరంగ మార్గంలో నిర్మించారు.
  • సముద్రమట్టానికి 8 వేల650 అడుగుల ఎత్తులో ఉంది. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *