Press ESC to close

Punjab National Bank Recruitment 2024 – 1025 Specialist Officer Posts

Punjab National Bank Recruitment 2024: పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లో 1025 స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టులు

మొత్తం ఖాళీలు:1025
దేశవ్యాప్తంగా వివిధ శాఖల్లో 1,025 స్పెషలిస్ట్ ఆఫీసర్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హులైన అభ్యర్థులు ఫిబ్రవరి 25లోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

పోస్టులు

ఆఫీసర్-క్రెడిట్ (JMG స్కేల్-I): 1000 
మేనేజర్-ఫారెక్స్ (MMG స్కేల్-II): 15 
మేనేజర్-సైబర్ సెక్యూరిటీ (MMG స్కేల్-II): 05  
సీనియర్ మేనేజర్ సైబర్ సెక్యూరిటీ (MMG స్కేల్-III): 05  




ముఖ్యమైన తేదీలు
ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం: 07.02.2024.
ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌కు చివరి తేదీ: 25.02.2024.
ఆన్‌లైన్ పరీక్ష తేదీ: మార్చి/ఏప్రిల్ 2024.

అర్హత
BE/BTech, ME/MTech, MCA, MBA, CA, ICWA, CGA ఉత్తీర్ణతతో పాటు ఖాళీలను బట్టి పని అనుభవం (Experience) ఉండాలి.

వయో పరిమితి
01.01.2024 నాటికి ఆఫీసర్ పోస్టులకు 21-28 సంవత్సరాల  మధ్య ఉండాలి
మేనేజర్ పోస్టులకు 25-35 ఏళ్ల మధ్య ఉండాలి.
సీనియర్ మేనేజర్ పోస్టులకు 27-38 ఏళ్ల మధ్య ఉండాలి.

జీతం
అధికారికి నెలకు రూ.36000-రూ.63840
మేనేజర్ కోసం రూ.48170-రూ.69810
సీనియర్ మేనేజర్‌కు రూ.63840-రూ.78230.

ఎంపిక ప్రక్రియ
ఆన్‌లైన్ వ్రాత పరీక్ష, ఇంటర్వ్యూలు, డాక్యుమెంట్ వెరిఫికేషన్ మరియు మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక ఉంటుంది.

పరీక్ష నమూనా
పార్ట్ 1
రీజనింగ్ (25 ప్రశ్నలు- 25 మార్కులు)
ఇంగ్లిష్ లాంగ్వేజ్ (25 ప్రశ్నలు- 25 మార్కులు)
క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ (50 ప్రశ్నలు- 50 మార్కులు)

పార్ట్-2
ప్రొఫెషనల్ నాలెడ్జ్ (50 ప్రశ్నలు- 100 మార్కులు)పై ప్రశ్నలు అడుగుతారు.
పరీక్ష వ్యవధి 120 నిమిషాలు.

దరఖాస్తు ఫీజు 
ఎస్సీ, ఎస్టీ, వికలాంగులకు రూ.59, ఇతర అభ్యర్థులకు రూ.1180.

TS మరియు APలో ఆన్‌లైన్ పరీక్షా కేంద్రాలు
విజయవాడ, వైజాగ్, హైదరాబాద్.


Official Website

Notification PDF

Apply online 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *