Press ESC to close

Pushpa 2 OTT Release Date: ఓటీటీలోకి పుష్ప 2.. డేట్ ఖరారు

Pushpa 2 OTT Release Date: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) నటించిన ‘పుష్ప2’ (Pushpa 2) 2024 డిసెంబర్ 5న విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీసులు బద్దలు కొట్టింది.

సుకుమార్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా భారతీయ సినిమా చరిత్రలో కనీ వినీ ఎరుగని రీతిలో వసూళ్లు రాబట్టి ఎన్నో రికార్డులను బద్దలునెలకొల్పింది.

ఓటీటీలోకి పుష్ప 2
ఇక ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమవుతోంది. ఈ సినిమా ఓటీటీ హక్కులను ప్రముఖ స్ట్రీమింగ్ సంస్థ నెట్ ఫ్లిక్స్ (Netflix) భారీ ధరకు సొంతం చేసుకున్నట్లు సమాచారం. దీంతో ఈ చిత్రాన్ని ఈ నెల 30న అంటే మరో మూడు రోజుల్లో స్ట్రీమింగ్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.



 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *