Press ESC to close

‘పీలింగ్స్’ సాంగ్ వచ్చేసింది – Pushpa 2 PEELINGS Lyrical Video Song | Allu Arjun | Rashmika Mandanna

Pushpa 2 PEELINGS Lyrical Video Song | Allu Arjun | Rashmika Mandanna

సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక మందన జంటగా నటించిన మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్ పుష్ప2. తాజాగా మూవీ నుంచి మరో లిరికల్ వీడియోను రిలీజ్ చేశారు మేకర్స్. ‘పీలింగ్స్’ ఈ డ్యూయెట్ మెలోడీ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది. విడుదలైన క్షణాల్లోనే లక్షల వ్యూస్ తో దూసుకెళ్తోంది. ఈ సాంగ్ లో అల్లు అర్జున్, రష్మిక ఎనర్జిటిక్  డాన్స్ మూవ్స్ తో అదరగొట్టేశారు.  

ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్స్ ఆసక్తికరంగా ఎదురుచూస్తున్న ఈ చిత్రం డిసెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *