
RBI Key Announcement On Rs. 200 Note Ban: ఇటీవల మార్కెట్లో 200, 500 రూపాయల నోట్లు నకిలీవి గణనీయంగా పెరిగాయని ఫిర్యాదులు వస్తుండంటంతో ఆర్బీఐ రూ.200 నోట్ల ను రద్దు చేస్తుందంటూ సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.
ఈ విషయంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) కీలక ప్రకటన విడుదల చేసింది.
రూ.200 నోట్లను రద్దు చేయబోతున్నట్లుగా వస్తోన్న వార్తలను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చెక్ పెట్టింది. రూ. 200 నోట్లను బాన్ చేసే ప్రణాళికలు లేవని స్పష్టం చేసింది.

Leave a Reply