
RRB Group D Answer Key 2026 Out Today | Download Response Sheet PDF at rrbcdg.gov.in
RRB Group D Answer Key 2026 : Railway Recruitment Board ఫిబ్రవరి 17, 2026న RRB గ్రూప్ D (CEN 08/2024) CBT పరీక్షకు సంబంధించిన అధికారిక ఆన్సర్ కీని విడుదల చేసింది.
పరీక్షకు హాజరైన అభ్యర్థులు తమ రెస్పాన్స్ షీట్ (Response Sheet) మరియు ఆన్సర్ కీను అధికారిక వెబ్‌సైట్ rrbcdg.gov.in లో డౌన్‌లోడ్ చేసుకుని సరైన సమాధానాలను పరిశీలించుకోవచ్చు.
పరీక్ష తేదీలు:
27 నవంబర్ 2025 నుండి 10 ఫిబ్రవరి 2026 వరకు నిర్వహించిన CBT పరీక్షకు హాజరైన అభ్యర్థులు ఆన్సర్ కీని చెక్ చేయవచ్చు.

Click Here To Download RRB Group D Answer Key
***Server is Busy
Also Read: No Exam: యంత్ర ఇండియా ట్రేడ్ అప్రెంటిస్ రిక్రూట్‌మెంట్ 2026 – 3979 పోస్టులు | ITI, 10TH
Steps to download RRB Group D Answer Key 2026
దశ 1: RRB అధికారిక వెబ్‌సైట్‌కి వెళ్లండి.
దశ 2: “CEN 08/2024 (Pay Level-1 Posts) – CBT ప్రశ్నపత్రం, ప్రతిస్పందనలు, ఆన్సర్ కీ మరియు అభ్యంతరాలు నమోదు చేసుకునే లింక్” పై క్లిక్ చేయండి.
దశ 3: కొత్త లాగిన్ పేజీ తెరుచుకుంటుంది.
దశ 4: మీ రిజిస్ట్రేషన్ నంబర్ మరియు పాస్‌వర్డ్ నమోదు చేసి, క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి “Login” పై క్లిక్ చేయండి.
దశ 5: మీ ఆన్సర్ కీ మరియు రెస్పాన్స్ షీట్‌ను డౌన్‌లోడ్ చేసుకుని, మీ సమాధానాలను సరిపోల్చుకోండి.
అవసరమైతే అభ్యంతరాలను కూడా ఆన్లైన్‌లో నమోదు చేసుకోవచ్చు.
Also Read: RBI అసిస్టెంట్ రిక్రూట్‌మెంట్ 2026 – డిగ్రీ అర్హతతో 650 పోస్టులు

Leave a Reply