Saidabad ASI Hugged Madhavi Latha:
బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలతను హగ్ చేసుకున్న సైదాబాద్ ఏఎస్ఐ సస్పెండ్ ఎన్నికల ప్రచారం చేస్తున్న హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలతను సైదాబాద్ ఏఎస్ఐ ఉమాదేవి హగ్ చేసుకుంది. దీంతో సైదాబాద్ ఏఎస్ఐ ఉమాదేవి ఎన్నికల కోడ్‌ని ఉల్లంఘించిందని సీపీ శ్రీనివాస్ రెడ్డి సస్పెండ్ చేశారు.
బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలతను హగ్ చేసుకున్న సైదాబాద్ ఏఎస్ఐ సస్పెండ్
ఎన్నికల ప్రచారం చేస్తున్న హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలతను సైదాబాద్ ఏఎస్ఐ ఉమాదేవి హగ్ చేసుకుంది.
దీంతో సైదాబాద్ ఏఎస్ఐ ఉమాదేవి ఎన్నికల కోడ్‌ని ఉల్లంఘించిందని సీపీ శ్రీనివాస్ రెడ్డి సస్పెండ్ చేశారు. pic.twitter.com/sjDw1Ai25t
— Telugu Scribe (@TeluguScribe) April 22, 2024

Leave a Reply