Press ESC to close

SCCL Recruitment 2024: సింగరేణిలో భారీగా ఉద్యోగాలు – 327 ఎగ్జిక్యూటివ్ , నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీ

SCCL Recruitment 2024 – 327 Executive & Non Executive Posts:

తెలంగాణ రాష్ట్రంలో కొత్తగూడెంలో ఉన్న సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (Singareni Collieries Company Limited) నుండి వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 327 ఎగ్జిక్యూటివ్ , నాన్ ఎగ్జిక్యూటివ్ క్యాడర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హత గల వారు 2024 జూన్ 29వ తేదీలోపు అప్లై చేయాలి.

ఎగ్జిక్యూటివ్ క్యాడర్ – 49 పోస్టులు :
మేనేజ్మెంట్ ట్రైని (E&M) ఈ2 గ్రేడ్ – 42 పోస్టులు
మేనేజ్మెంట్ ట్రైని (సిస్టమ్స్) ఈ2 గ్రేడ్- 07 పోస్టులు

నాన్ ఎగ్జిక్యూటివ్ క్యాడర్ -278 పోస్టులు :
జూనియర్ మైనింగ్ ఇంజనీర్ ట్రైని (JMET) , టీ & ఎస్ గ్రేడ్-C – 100 పోస్టులు
అసిస్టెంట్ ఫోర్ మెన్ ట్రైని (మెకానికల్) టీ & ఎస్ గ్రేడ్-C – 09 పోస్టులు
అసిస్టెంట్ ఫోర్ మెన్ ట్రైని (ఎలక్ట్రికల్) టీ & ఎస్ గ్రేడ్-C – 24 పోస్టులు
ఫిట్టర్ ట్రైనీ కేటగిరీ-1 – 47 పోస్టులు
ఎలక్ట్రీషియన్ ట్రైనీ కేటగిరీ-1 – 98 పోస్టులు

అర్హత : పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో పదో తరగతి, ఐటిఐ, డిప్లొమా, BE/B.tech, బిఎస్సి ( ఇంజనీరింగ్ ) వంటి అర్హతలు కలిగి ఉండాలి.

వయస్సు : 18 సంవత్సరాల  నుండి 30 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలి.
ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయసులో సడలింపు ఉంటుంది.

ఎంపిక ప్రక్రియ : పరీక్ష, సర్టిఫికెట్ వెరిఫికేషన్ మరియు వైద్య పరీక్షలు ఆధారంగా ఎంపిక జరుగుతుంది.

అప్లికేషన్ విధానం : ఆన్లైన్

అప్లికేషన్ ఫీజు: 1000/-
*SC/ST-100/-

అప్లికేషన్ ప్రారంభ తేదీ : 15-05-2024

 అప్లికేషన్ చివరి తేదీ : 29-06-2024

Notification PDF 

Apply Online 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *