Southern Railway Recruitment 2023
దక్షిణ రైల్వేలో 790 పోస్టులు
డీజిల్(Diesel), సిగ్నల్(Signal), వెల్డర్(Welder), కార్పెంటర్, మాసన్ ప్లంబర్ తదితర విభాగాలలో జూనియర్ ఇంజినీర్(Junior Engineer), అసిస్టెంట్ లోకో పైలట్(Assistant Loco Pilot), టెక్నీషియన్(Technician) గ్రేడ్-I, గ్రేడ్-III & గార్డ్/ ట్రైన్ మేనేజర్ పోస్టుల భర్తీకి దక్షిణ రైల్వేలోని రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్(RRC) నోటిఫికేషన్ విడుదల చేసింది.
దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పోస్టులను బట్టి సంబంధిత Specialization లో మెట్రిక్యులేషన్, ఎస్‌ఎస్‌ఎల్‌సీ(SSLC), ఐటీఐ(ITI), ఇంజినీరింగ్ డిప్లొమా ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం కలిగి ఉండాలి.
ఎంపిక ప్రక్రియ : డిపార్ట్‌మెంటల్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్, కంప్యూటర్ బెస్డ్ టెస్ట్ ద్వారా ఎంపిక ఉంటుంది.
దరఖాస్తు చివరి తేదీ: ఆగష్టు
మొత్తం పోస్టులు : 790
పోస్టులు : జూనియర్ ఇంజినీర్, అసిస్టెంట్ లోకో పైలట్, టెక్నీషియన్ గ్రేడ్-I, గ్రేడ్-III & గార్డ్/ ట్రైన్ మేనేజర్ పోస్టుల
విభాగాలు : డీజిల్, సిగ్నల్, వెల్డర్, కార్పెంటర్, మాసన్ ప్లంబర్ తదితరాలు.
అర్హతలు : పోస్టులను బట్టి సంబంధిత స్పెషలైజేషన్‌లో మెట్రిక్యులేషన్, ఎస్‌ఎస్‌ఎల్‌సీ, ఐటీఐ, ఇంజినీరింగ్ డిప్లొమా ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం కలిగి ఉండాలి.
ఎంపిక ప్రక్రియ : డిపార్ట్‌మెంటల్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్, కంప్యూటర్ బెస్డ్ టెస్ట్(Computer Based Exam) ద్వారా ఎంపిక ఉంటుంది.
వయసు: 42 ఏండ్లు ఉండాలి.
దరఖాస్తు ప్రక్రియ: ఆన్‌లైన్‌లో
దరఖాస్తు చివరి తేది: ఆగష్టు 30

Leave a Reply