SSC Delhi Police Head Constable (Ministerial) Recruitment 2025
SSC Delhi Police Head Constable (Ministerial) Recruitment 2025: స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC), ఢిల్లీ పోలీస్ విభాగంలో హెడ్ కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దేశవ్యాప్తంగా ఉన్న పురుష, మహిళా అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేయవలసి ఉంటుంది.
మొత్తం ఖాళీలు: 509
పురుషులు: 341
మహిళలు: 168
అర్హత:
గుర్తింపు పొందిన బోర్డు నుండి 10+2 / ఇంటర్మీడియేట్ ఉత్తీర్ణత
ఇంగ్లీష్ టైపింగ్: నిమిషానికి 30 పదాలు
హిందీ టైపింగ్: నిమిషానికి 25 పదాలు
వయసు: 18–25 సంవత్సరాలు (01.07.2025)
ఎస్సీ/ఎస్టీ: 5 సంవత్సరాల సడలింపు
ఓబీసీ: 3 సంవత్సరాల సడలింపు
వేతనం: ₹25,500 – ₹81,100 (మాసికం)
ఎంపిక విధానం:
కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT)
ఫిజికల్ ఎండ్యూరెన్స్ & మెజర్‌మెంట్ టెస్ట్
టైపింగ్ టెస్ట్
కంప్యూటర్ టెస్ట్
ఆన్‌లైన్ CBT వివరాలు
మొత్తం 100 మార్కులు, 100 ప్రశ్నలు
జనరల్ అవేర్‌నెస్: 20
క్వాంటిటేటివ్ అప్టిట్యూడ్: 20
జనరల్ ఇంటెలిజెన్స్: 25
ఇంగ్లీష్ లాంగ్వేజ్: 25
కంప్యూటర్ ఫండమెంటల్స్: 10
సమయం: 90 నిమిషాలు
నెగటివ్ మార్కింగ్: ప్రతి తప్పు సమాధానానికి 0.25 మార్కులు
ప్రిపరేషన్ టిప్స్
జనరల్ అవేర్‌నెస్: తాజా వార్తలు, చరిత్ర, సంస్కృతి, జాగ్రఫీ, ఆర్థిక వ్యవస్థ, రాజ్యాంగం, క్రీడలు, శాస్త్రపరిశోధనలు
క్వాంటిటేటివ్ అప్టిట్యూడ్: నంబర్ సిస్టమ్స్, డెసిమల్స్, ఫ్రాక్షన్స్, అరిథమెటిక్ ఆపరేషన్స్, రేషియో, టైమ్ & వర్క్, ప్రాక్టీస్ మోడల్ పేపర్స్
జనరల్ ఇంటెలిజెన్స్: అనాలజీస్, స్పాటియల్ విసువలైజేషన్, రీజనింగ్, ఫిగరల్ క్లాసిఫికేషన్, కోడింగ్-డికోడింగ్
ఇంగ్లీష్: ఇడియమ్స్, వాక్య నిర్మాణం, వోకాబ్యులరీ, వన్ వర్డ్ సబ్‌స్టిట్యూట్స్, సెంటెన్స్ రీ-అరేంజ్‌మెంట్
కంప్యూటర్ ఫండమెంటల్స్: MS Word, MS Excel, Internet, Email, Web Browsing, Video Conferencing
ముఖ్య తేదీలు
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం: 24.09.2025
ఆన్‌లైన్ దరఖాస్తు ముగింపు: 20.10.2025
దరఖాస్తు ఫీజు చివరి తేదీ: 21.10.2025
దరఖాస్తు సవరణ: 27.10.2025 – 29.10.2025
CBT పరీక్ష: డిసెంబర్ 2025 / జనవరి 2026

Leave a Reply