
Supreme Court of India Recruitment 2025: భారత సుప్రీంకోర్టు జూనియర్ కోర్ట్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తిగల & అర్హత ఉన్నవారు నోటిఫికేషన్ చదివి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
దరఖాస్తు రుసుము
జనరల్ & ఓబీసీ అభ్యర్థులకు: రూ. 1000/-
ఎస్సీ/ఎస్టీ/మాజీ సైనికులు/వికలాంగ అభ్యర్థులకు: రూ. 250/-
చెల్లింపు విధానం: ఆన్‌లైన్
ముఖ్యమైన తేదీలు
ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి ప్రారంభ తేదీ: 05-02-2025
ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ: 08-03-2025
వయోపరిమితి
కనీస వయోపరిమితి 18 సంవత్సరాలు
గరిష్ట వయోపరిమితి 30 సంవత్సరాలు
నిబంధనల ప్రకారం వయో సడలింపు వర్తిస్తుంది.
అర్హత
అభ్యర్థులు బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.
ఖాళీ విలవరాలు
జూనియర్ కోర్ట్ అసిస్టెంట్ – 241
జీతం
నెలకు రూ. 72,040/-
పరీక్ష సరళి


Leave a Reply