SVNIRTAR Recruitment 2025 in Telugu – Apply Online
SVNIRTAR Recruitment 2025: వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి స్వామి వివేకానంద నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రిహాబిలిటేషన్ ట్రైనింగ్ అండ్ రీసెర్చ్ (SVNIRTAR ) నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ పోస్టులను ఒప్పంద ప్రాతిపదికన భర్తీ చేయ నున్నారు. అర్హత గల అభ్యర్థులు ఈ ఫిబ్రవరి 27వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలి.
పోస్టులు -12
డెమాన్ స్ట్రేటర్ 01
ఫిజియోథెర పిస్ట్ 01
ఆక్యుపేషనల్ థెరపిస్ట్ 01
స్టాఫ్ నర్స్ 08
స్టెరిలైజేషన్ టెక్నీషియన్ 01
ఎలిజిబిలిటీ
పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో బీఎస్సీ (నర్సింగ్), డిగ్రీ(ఆక్యుపేషన ల్ థెరపీ, ఫిజియోథెరపీ, ప్రోస్తేటిక్స్, ఆర్థోటిక్స్), పదోతరగతి ఉత్తీర్ణతతోపాటు పని అనుభవం ఉండాలి.
ఆన్లైన్ ద్వారా అప్లై చేసి, అప్లికేషన్ ఫార్మ్ ని కింది చిరునామా కి పంపించాలి
ది డైరెక్టర్ స్వామి వివేకానంద నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రిహాబిలేషన్ ట్రైనింగ్ అండ్ రీసెర్చ్, ఓలత్ పూర్, బైరోయ్, కటక్, ఒడిశా
సెలెక్షన్ ప్రాసెస్
రాత పరీక్ష
ఇంటర్వ్యూ
స్కిల్ టెస్ట్

Leave a Reply