Actor Brahmanandam invites CM KCR to his son’s marriage
ప్రముఖ కమెడియన్ బ్రహ్మానందం గారి రెండో కుమారుడు సిద్దార్థ్ పెళ్లికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. బ్రహ్మానందం కుమారుడు సిద్దార్థ్, డాక్టర్ ఐశ్వర్యను పెళ్లి చేసుకోనున్నారు. బ్రహ్మానందం దంపతులు, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిసి పెళ్లి పత్రిక అందజేశారు. నటుడు బ్రహ్మానందంకు ఇద్దరు కుమారులు…
