Isro Next Projects : చంద్రయాన్‌-3 తరువాత ఇస్రో నుండి రాబోయే ప్రాజెక్ట్స్

Isro Next Projects: ఇస్రో (ISRO) సరికొత్త చరిత్ర సృష్టించేందుకు రెడీ అవుతోంది. జాబిల్లి రహస్యాలను చేధించేందుకు చంద్రయాన్‌-3 (Chandrayaan 3) ని ప్రయోగించిన ISRO ..మరో ముందడుగు వేయబోతోంది. తొలిసారిగా సూర్యుడిపై పరిశోధన కోసం ‘ఆదిత్య-ఎల్‌1’ (Aditya-L1)ని నింగిలోకి పంపేందుకు…