Mangalagiri AIIMS: మంగళగిరి లో 63 పోస్టులకు నోటిఫికేషన్
AIIMS MANGALAGIRI RECRUITMENT 2024: AP లోని మంగళగిరిలోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (AIIMS) లో ఒప్పంద ప్రాతిపదికన 63 సీనియర్ రెసిడెంట్ (Senior Resident )పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. విభాగాలు: ఆనాటమీ, బర్న్స్ అండ్…
