akhanda 2
బాలకృష్ణ ‘అఖండ 2 -తాండవం’ ప్రోమో మరియు రిలీజ్ డేట్ అనౌన్స్

బాలయ్య  బాబీ దర్శకత్వంలో ‘డాకు మహారాజ్’ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాపై  భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్లు, గ్లింప్స్, టీజర్ ఫుల్ హైప్ క్రియేట్ చేశాయి. మరోవైపు బాలయ్య ‘అఖండ 2’ కూడా మొదలు పెట్టేశాడు.…