‘దేవర’ రొమాంటిక్ సాంగ్.. ‘చుట్టమల్లె’ ఫుల్ సాంగ్ వచ్చేసింది
యంగ్ టైగర్ ఎన్టీఆర్, జాన్వీ కపూర్ తాజా చిత్రం ‘దేవర’. కొరటాల శివ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. RRR తర్వాత ఎన్టీఆర్ నటించిన ఈ సినిమా భారీ అంచనాలతో తెరకెక్కింది. బాక్సాఫీస్ వసూళ్ల వర్షం కురిపించింది. 16 రోజుల్లో రూ.500…
