Anna Canteens: ఏపీలో మళ్లీ అన్న క్యాంట్లీన్లు
Anna Canteens to be Reopened by CM Chandrababu Naidu: సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఏపీలో మళ్లీ అన్న క్యాంట్లీన్లు ప్రారంభించనున్నారు. ఫైల్‌పై సీఎం సంతకంతో అధికారులు రంగంలోకి దిగారు. 100 రోజుల ప్రణాళిక సిద్ధం చేశారు.…
