ఏపీ హైకోర్టులో అల్లు అర్జున్
Allu Arjun: ఏపీ ఎన్నికల ప్రచార సమయంలో 144 సెక్షన్ అమల్లో ఉండగా జనసమీకరణ చేశారంటూ బన్నీపై నంద్యాల పోలీసులు కేసు నమోదు చేయగా.. ఆ కేసును కొట్టివేయాలని ఐకాన్‌స్టార్ పిటీషన్ వేశారు. తాజాగా హైకోర్టు అల్లు అర్జున్ పిటిషన్‌ను విచారణకు…
