ఏపీకి అలర్ట్.. మరో 4 రోజుల పాటు భారీ వర్షాలు
AP Rains: ఏపీలో మరో 4 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ (IMD) తెలిపింది. బంగాళఖాతంలో మరో అల్ప పీడనం వాయుగుండంగా మారే అవకాశం ఉందని, దీంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని వెదర్…
