APDC Recruitment 2025: ఏపీ డిజిటల్ కార్పొరేషన్ లో కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఉద్యోగాలకు నోటిఫికేషన్

APDC Recruitment 2025: ఏపీ డిజిటల్ కార్పొరేషన్ లో కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఉద్యోగాలకు నోటిఫికేషన్ పోస్టులు: డిజిటల్, సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్‌లపై పని చేయడానికి తాత్కాలికంగా (outsourcing/contract basis) నియామకాలు. పోస్టుల గైడ్‌లైన్స్, అర్హతలు, బాధ్యతలు మొదలైన వివరాలు వెబ్‌సైట్లలో లభ్యం:…