APPSC Group 2 Hall Tickets : 14న ఏపీపీఎస్సీ గ్రూప్-2 హాల్‌టికెట్లు విడుదల..!
APPSC Group 2 Hall Tickets Released: ఏపీపీఎస్సీ గ్రూప్-2 పరీక్ష హాల్ టిక్కెట్లను ఫిబ్రవరి 14న విడుదల చేయనున్నట్లు APPSC ప్రకటించింది. గ్రూప్ 2లోని 897 పోస్టులకు సంబంధించి ఈ నెల 25న ఉదయం 10:30 గంటల నుంచి మధ్యాహ్నం…
