APSRTC ఉద్యోగులకు చంద్రబాబు సర్కార్ శుభవార్త.. రూ.10 లక్ష బెనిఫిట్!

APSRTC - Chandrababu Naidu:  ఏపీఎస్‌ఆర్టీసీ ఉద్యోగులకు చంద్రబాబు సర్కార్‌ గుడ్‌ న్యూస్‌ చెప్పింది. ఈ మేరకు ఆర్టీసీ యాజమాన్యం కీలక నిర్ణయం తీసుకుంది. ఆర్టీసీ ఉద్యోగుల్లో ఒక్కొక్కరికి రూ.10 లక్షలు ప్రమాద బీమా (Accident insurance) చేయనున్నట్లు ఉత్తర్వులు జారీ…